runtvtelugu.com

రన్ టీవీ తెలుగు

లైవ్ న్యూస్

ప్రత్యక్ష వార్తలు

రన్ టీవీ తెలుగు ప్రత్యక్ష వార్తలకు స్వాగతం

 

రన్ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలను వేగంగా, విశ్వసనీయంగా మరియు నిష్పాక్షికంగా మీ ముందుకు తీసుకువస్తోంది.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, స్థానిక వార్తలు, వ్యాపారం, క్రీడలు, వినోదం, సాంకేతికత, ఆరోగ్యం, విద్య మరియు ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తున్నాము.

అనుభవజ్ఞులైన మా విలేకరులు, ప్రతినిధులు మరియు వార్తా బృందం ప్రతి వార్తను క్షుణ్ణంగా పరిశీలించి, ధృవీకరించిన అనంతరం మాత్రమే ప్రజలకు అందిస్తుంది. నిజాయితీ, పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మా ప్రధాన లక్ష్యం.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కోపూరి మల్లికార్జున నాయుడు గారు ముఖ్య అతిథులుగా ఇటీవల జరిగిన బాధాకర పరిణామం మన బాలయ్య బాబు గారికి ఫైట్ చేస్తుండగా మోకాలికి చిన్న గాయమై సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే కావున వారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆగస్టు 3 సోమవారం 9 గంటలకి తంబళ్లపల్లె మల్లయ్య కొండపై వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అలాగే ఇందుకు బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసీదర్ నాయుడు గారు, కురబలకోట మండల అధ్యక్షులు వైజి సూరి గారు, శివలింగ గారు, బాలయ్య బాబు గారు అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది

Image gallery marquee