Latest News
మదనపల్లెలో ఉన్న RTO కార్యాలయాన్ని రాయచోటికి తరలించాలని నిర్ణయం…
ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత..! ** పలు భారతీయ...
Read Moreమదనపల్లెలో ఉన్న RTO కార్యాలయాన్ని రాయచోటికి తరలించాలని నిర్ణయం…
ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత..! ** పలు భారతీయ...
Read More
ఆర్టికల్ 370, 35(A) రద్దుతో
జమ్మూ కాశ్మీర్ – లడాఖ్ అభివృద్ధి దిశగా చారిత్రాత్మక అడుగు! 🗓️ 2019 ఆగస్టు 5 భారత చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఆర్టికల్ 370, 35(A) రద్దుతో జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌లో అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ✅ మౌలిక సదుపాయాల విస్తరణ ✅ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల పెరుగుదల ✅ మహిళలు, అణగారిన వర్గాలకు రాజ్యాంగ హక్కుల పూర్తి అమలు ✅ యువతకు కొత్త అవకాశాలు, పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న జాతీయ సమైక్యతకు 2019 ఆగస్టు 5న చారిత్రాత్మక రూపం లభించింది. "ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్" లక్ష్యంతో వికసిత్ భారత్ నిర్మాణానికి మన ప్రయాణం కొనసాగుతుంది.

తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో భారత క్రికెటర్
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య కుటుంబం భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 🙏 ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న హార్దిక్ పాండ్య కుటుంబ సభ్యులు, అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. 🛕 గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో వారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది.

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో విజయవాడలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేక బియ్యం విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా **130 రైతు బజార్లు** మరియు **500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల** ద్వారా బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. 🔹 **BPT సూపర్ ఫైన్ బియ్యం** – కేజీ ₹52 🔹 **BPT రా రైస్** – కేజీ ₹50 ఆధార్ ఆధారంగా ప్రతి వ్యక్తికి **10 కిలోల చొప్పున** బియ్యం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు నిత్యావసర వస్తువులు మరింత అందుబాటులో ఉండేలా త్వరలో **కందిపప్పు** మరియు **పామాయిల్**ను కూడా తక్కువ ధరకే అందించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కోపూరి మల్లికార్జున నాయుడు గారు ముఖ్య అతిథులుగా ఇటీవల జరిగిన బాధాకర పరిణామం మన బాలయ్య బాబు గారికి ఫైట్ చేస్తుండగా మోకాలికి చిన్న గాయమై సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే కావున వారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆగస్టు 3 సోమవారం 9 గంటలకి తంబళ్లపల్లె మల్లయ్య కొండపై వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అలాగే ఇందుకు బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసీదర్ నాయుడు గారు, కురబలకోట మండల అధ్యక్షులు వైజి సూరి గారు, శివలింగ గారు, బాలయ్య బాబు గారు అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది
This content is blocked because it requires YouTube cookies.